శ్రీ సరస్వతీ విద్యా మందిర్ లో బాలల దినోత్సవ వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూరు పట్టణం లోని టీచర్స్ కాలనీ లో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజుని ప్రతి సంవత్సరం బాలల దినోత్సవ వేడుక చేసుకోవడం విదితమే .నెహ్రూ కి పిల్లలు అంటే చాలా ఇష్టం అని అందుకే పిల్లలు అందరూ చాచా నెహ్రూ అని...