సిమెంట్ సంచుల మధ్యలో పిల్లల చదువులా…?

ఎలాంటి అనుమతులు లేకుండ లిటిల్ స్కాలర్ పాఠశాలలో తరగతులు నిర్వహణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యా శాఖ అధికారులు లిటిల్ స్కాలర్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ ప్రైవేటు పాఠశాలలో  నిర్మాణంలో ఉన్న భవనంలో నిర్వహిస్తూ సిమెంటు సంచుల మధ్యల పాఠశాల తరగతులు నిర్వహించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు గురువారం పట్టణంలోని లిటిల్ స్కాలర్ పాఠశాలను సందర్శించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...