ఆధ్మాత్మిక రంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న చిన్నారులు
. . . భగవద్గీత పఠనంలో 'ఎలైట్ వరల్డ్ రికార్డ్' సాధించిన అన్నదమ్ములు కామారెడ్డి, బతుకమ్మ : భిక్కనూర్ ఎస్.ఐ. ఆంజనేయులు కుమారులు కుశాల్ మనోహర్ యాదవ్, కార్తీక్ మనోహర్ యాదవ్ లు ఆధ్యాత్మిక రంగంలో అద్భుత ప్రగతిని కనబరుస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా 'గీతా పరివార్' నిర్వహిస్తున్న ఆన్ లైన్ తరగతుల ద్వారా శిక్షణ పొందుతూ, భగవద్గీతలోని 18 అధ్యాయాలలో గల 700 శ్లోకాలను అనర్గళంగా కంఠతా నేర్చుకున్నారు. వీరి అకుంఠిత దీక్షకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ సాధించడమే...