పిల్లలకు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి
. . . అదనపు డీసీపీ బస్వారెడ్డి నిజామాబాద్ సిటి, బతుకమ్మ : పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ప్రోత్సహించాలని అదనపు డీసీసీ బస్వారెడ్డి అన్నారు. శివాని నాట్యాలయం 20 వార్షికోత్సవ వేడుకలు డ్యాన్స్ ఫెస్టివల్ పురస్కరించుకుని ఆదివారం జరిగిన కార్యక్రమానికి డీసీసీ బస్వారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చూస్తే కన్నుల పండుగుగా ఉందన్నారు. ప్రస్తుతం కళలు అంతరించిపోతున్నసమయంలో చిన్నారులకు నాట్యం, భరతనాట్యం, కూచిపూడి లాంటివి శిక్షణ ఇస్తున్న శివాని నాట్యాలయం నిర్వాహకులు...