పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి
ఎంపీడీఓ సంతోష్ కుమార్ భీమ్ గల్, బతుకమ్మ : తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం తమ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ కోరారు. గురువారం ఐ కే పీ ఆధ్వర్యంలో మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన స్కూల్ యూనిఫాంలను ఆయన పిల్లలకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రభుత్వ అందరికి ఉచితంగా విద్యను అందిస్తుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు...