పిల్లలను అనుక్షణం గమనిస్తూ ఉండాలి

  . . . ఎస్సై సుహాసిని   మెండోరా, బతుకమ్మ :   పిల్లలను అనుక్షణం గమనిస్తూ ఉండాలని, వ్యసనాలకు దూరంగా ఉండేలా చూడాలని ఎస్సై సుహాసిని అన్నారు. శనివారం మెండోరా మండలం సోన్ పేట్ గ్రామంలో ఉపాధి హామి కూలీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, హెల్మెట్ ధరించాలని తెలిపారు. అలాగే పిల్లలు మత్తు పదార్థాలకు, గంజాయి కి బానిస కాకుండా చూసుకోవాలని అన్నారు. వేసవి కాలం కావున పిల్లలు చెరువుల్లో,...