బాలలు సామాజిక సేవ చేయాలని ఉత్తర్వులు

బాలలంత నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంత వాసులు మోటారు వాహన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నిజామాబాద్ బాలల న్యాయ మండలి చైర్ పర్సన్ ఖుష్భూ ఉపాధ్యాయ్ ఉత్తర్వులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : లైసెన్స్ లేకుండా మోటారు వాహనాలు నడిపిన ఇరవై మంది బాలలు ఐదు రోజులపాటు సామాజిక సేవ చేయాలని నిజామాబాద్ బాలల మండలి చైర్ పర్సన్ ఖుష్భూ ఉపాధ్యాయ్ (ప్రిన్స్ పల్ జూనియర్ సివిల్ జడ్జి )ఇరవై మూడు క్రిమినల్ కేసులలో తీర్పులు వెలువరించి బాలల న్యాయ మండలి చరిత్రలో నూతన...