ఖమ్మం వరద బాధితులకు చిన్నారుల చేయూత.

- కలెక్టర్ కు 16 వేలు అందజేసిన ఇమేజ్ విద్యార్థులు - అభినందించిన పలువురు.  నవీపేట్, బతుకమ్మ : చిన్నారుల చిట్టి చేతులతో ఖమ్మం వరద బాధితులకు పెద్ద సహాయం చేశారు. మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని ఇమేజ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వరదభాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా 16 వేల 116 రూపాయల చెక్కును అందజేశారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్...