ఎస్ ఆర్, విక్టర్ జూనియర్ కళాశాలల్లో చైల్డ్ సేఫ్టిపై అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చైల్డ్ సేఫ్టీ అంశంపై ఎస్ఆర్ జూనియర్ కళాశాల, విక్టర్ జూనియర్ కళాశాలల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాaల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన,...