చిన్నారి ప్రాచి హత్య కేసు ఛేదన
. . . ఇద్దరు నిందితుల అరెస్ట్ ఎడపల్లి, బతుకమ్మ : నిజాంసాగర్ కెనాల్‌లో చిన్నారి మృతదేహం లభ్యమైన దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సీఆర్. నెం.26/2026 కేసులో బీఎన్ ఎస్ సెక్షన్లు 140(1), 103(1), 238 ఆర్/డబ్ల్యూ 49 కింద విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత నెల...