Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 7:14 pm Posted by : ramakrishna

బోధన్ సబ్‌ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

బతుకమ్మ, బోధన్: బోధన్ : రెవెన్యూ సదస్సుల్లో అందిన సదబీనామా దరఖాస్తులపై చర్యల నిర్వహణను పరిశీలించేందుకు బోధన్ సబ్ కలెక్టర్  వికస్ మాతో కోటగిరి, ఎడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత తహసీల్దార్‌లతో ఫైళ్లపై సమగ్ర సమీక్ష నిర్వహించిన సబ్‌ కలెక్టర్ , అంగీకరించబడిన, తిరస్కరించబడిన దరఖాస్తులన్నింటికీ సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసి, తహసీల్దార్‌ లాగిన్‌ నుంచి సబ్‌ కలెక్టర్ లాగిన్‌కు త్వరితంగా పంపించాలని ఆదేశించారు. రెవెన్యూ విభాగం పనితీరు మరింత వేగవంతం చేసి, ప్రజల సమస్యలను  పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Child marriages should be avoided.