బాల కార్మిక వ్యవస్థ బాలల పాలిట శాపం
సాధన సంస్థ సీఎస్ ఎం.నిరీక్షణ బతుకమ్మ, భీమ్ గల్ : సమాజంలో పెరిగే పిల్లలు పనిచేసే బాల కార్మిక వ్యవస్థ వల్ల బాలల పాలిటీ శాపమని, ఈ వ్యవస్థ వల్ల బాల బంగారు భవిషష్యత్తు ప్రశ్నర్తకం అవుతుందని సాధన సంస్థ కమ్యూనిటీ సోషల్ మొబైలైజర్ నిరీక్షణ అన్నారు. గురువారం అంతర్జాతీయ బాల కార్మికత వ్యతిరేక దినోత్సవం సందర్బంగా మండలంలోని సికింద్రాపూర్ లో సాధన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంను నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బాల్యవస్థలో పిల్లలతో పని చేయించడం మూలన వారి...