ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల నిధి

దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల నిధి అని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న దైల్తాబాద్ మండలంలోని షాపూర్  గ్రామానికి చెందిన అబ్బగోని ఆంజనేయులు  గౌడ్ కు రూ.2.50లక్షల ఎల్ఓసీ చెక్కును తోగుట  మండలంలోన తన నివాసంలో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయ నిధి అంటే పేద మధ్య తరగుతుల నిధి అని, అనారోగ్యం తో బాధపడుతున్న వారికి...