ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు
రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ బతుకమ్మ, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా వివిధ ఎస్టి సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు...