నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుడిగాలి పర్యటన

  . . . మార్కెట్ లను పరిశీలించిన పోద్ధుటూరి  సుదర్శన్ రెడ్డి . . . ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి  సుడిగాలి పర్యటన చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,మున్సిపల్ కమిషనర్  దిలీప్ కుమార్ తో కలిసి నగరంలో పర్యటించడం జరిగింది. ముందుగా ఖిలా రోడ్ ఫ్రూట్ మార్కెట్ , ఓల్డ్ ఎమ్మార్వో ఆఫీస్ లో గల కురగాయాల, మటన్ మార్కెట్...