గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలి

డాక్టర్. సంతోష్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ : ప్రస్తుత సీజన్ లో పశువులకు ప్రభలుతున్న గాలికుంటు వ్యాధి నివారణకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గాలికుంటు నివారణ టీకాలను విధిగా యజమానులు  తమ తమ పశువులకు ఇప్పించాలని మండల్ వెటర్నరీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్. సంతోష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కోమన్ పల్లి లో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంను నిర్వహించి, గ్రామంలోని అన్ని పశువులకు గాలికుంటు టీకాలను ఇచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతు ఈ గాలికుంటు వ్యాధి సోకిన...