వరద ఉదృతికి కొట్టుకుపోయిన కోళ్ల ఫారం

కొట్టుకుపోయిన 5000 కోడి పిల్లలు ,పౌల్ట్రీ ఫార్మ్ షెడ్, ఇల్లు సుమారు రూ.25లక్షల భారీ నష్టం   ఎల్లారెడ్డి, బతుకమ్మ : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫారం భారీ వరదకు కొట్టుకపోయింది. కోళ్ల ఫారం లో 21 రోజుల 5000 కోడి పిల్లలు ,పౌల్ట్రీ ఫార్మ్ షెడ్, ఇల్లు కొట్టుకుపోయాయి. సుమారు 25 లక్షల భారీ నష్టం జరిగినట్లు యజమాని పృథ్వీరాజ్ తెలిపారు. పౌల్ట్రీ ఫార్మ్ సమీపంలో ఉన్న ఒక...