గుండె నేమ్లి గ్రామంలో వైభవంగా చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
. . . ధైర్యానికి, ధీరత్వానికి మారుపేరు చత్రపతి శివాజీ . . . గుండె నేమ్లి సర్పంచ్ కే మోహన్ రెడ్డి బిచ్కుంద, బతుకమ్మ : ధైర్యానికి, ధీరత్వానికి మారు పేరు చత్రపతి శివాజీ అని గుండె నేమ్లి సర్పంచ్ కే మోహన్ రెడ్డి అన్నారు. బిచ్కుంద మండల పరిధిలోని గుండె నేమ్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హిందూ...