కోనాపూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

  బాన్సువాడ, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎల్లగోని కిష్టవ్వ శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా యువకులు గ్రామంలో ప్రధాన వీధులలో డీజే చప్పుళ్లతో, దేశభక్తి నినాదాలతో శోభాయాత్రను నిర్వహించారు. జెండాలతో మార్మోగిన వీధులు బ్యానర్లు కాషాయ జెండాలతో గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణన్ని సంతరించుకుంది. యువత శివాజీ జైకారాలతో ఊరంతా మార్మోగించారు. దేశభక్తి...