ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు
. . . విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్, బతుకమ్మ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ ఫోటోకి పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన దేశసేవలను ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలేటి మల్లికార్జున్ హాజరయ్యారు. మహారాజ్...