ఘనంగా చత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బహుజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు రాజేష్ రక్షక్ మాట్లాడుతూ బహుజన చక్రవర్తి భారతదేశంలో మొదటిసారి బలహీన వర్గాల ప్రజలకు తన రాజ్యంలో కొల్హాపూర్ సంస్థానంలో ప్రజలందరికీ న్యాయం చేకూరేలా బలహీన వర్గాలకు హక్కులు పొందేలా మొదటిసారి రిజర్వేషన్ 50% కల్పించడం జరిగిందని అన్నారు....