చెక్ బౌన్స్ అప్పీల్ డిస్మిస్డ్
. . . జైలుశిక్ష నిర్ధారణ నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : చెక్ బౌన్స్ అప్పీలును కొట్టివేస్తు నిజామాబాద్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి హరీష తీర్పు చెప్పారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తీగల రఘు గౌడ్ నిజామాబాద్ నగరంలోని పూసల గల్లికి చెందిన సాదుల వెంకట్రామ్ దగ్గర రేడిమెడ్ దుస్తులు కొంత నగదుకు మరికొంత ఉద్దెరకు తెచ్చుకుని వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపార విషయంలో వారి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది. 2017 సంవత్సరంలో 1...