చేంగల్ బైపాస్ బీటీ రోడ్డు పనులు ప్రారంభం

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ చెంగల్ గ్రామ ప్రజల ఇరువై యేండ్ల కల బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. రోడ్డు పనుల నిర్మాణంలో భాగంగా బ్లెడ్ ట్రాక్టర్లతో రోడ్డును చదును చేశారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం పనుల మంజూరికి కృషి చేసిన బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రులకు, సాంక్షన్ సాంకేతిక సహకారం అందించిన మండల, జిల్లా...