అధికారుల సూచన మేరకే రసాయన మందులు వాడాలి
తెలంగాణ సీడ్స్ విత్తనాలనే రైతులు కొనండి టీజీసీడీసీ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : రైతులు పంటలు పండించడంలో అవసరానికి మించి రసాయన మందులు వాడరాదని, వ్యవసాయాధికారుల సూచన మేరకే రసాయన మందులు వాడాలని తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని ముచ్కూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతులు సాధ్యమైనంత...