హాజీపూర్ తండా పంట పొలాల్లో చిరుత సంచారం

* తండావాసులు ఆందోళన * పంట పొలాల్లో చిరుత పాదముద్రలు లభ్యం. బతుకమ్మ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా శివారులోని పంట పొలాలలో చిరుత సంచారం చేస్తున్నట్లు శుక్రవారం ఆనవాళ్లు కనిపించాయని తాండా వాసులు తెలిపారు . ఇటీవలే మండలంలోని హాజీపూర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని కట్టకింది తండాలో విద్యుత్ కంచెకు తగిలి చిరుత పులి మృత్యువాత పడిన సంఘటనను తాండవసులు భయాందోళనకు గురై గుట్టు చప్పుడు కాకుండా దాని పూడ్చి పెట్టి, అటవీ అధికారులచే తీయించిన విషయం పాఠకులకు విదితమే....