రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చీత ఫోర్స్  స్ట్రైక్

  . . . మూడు చోట్ల దాడులు ... 38 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో అక్రమంగా రవాణా, కొనుగోలు చేస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ( రేషన్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ ,పోలీసు సిబ్బంది సోమవారం తెల్లవారుజామున నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్...