ఆర్మూర్ డివిజన్ లో అక్రమ ఇసుక రవాణాపై చీతా ఫోర్స్ దాడి
. . . రెండు లారీలు సీజ్ ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ , మోర్తాడ్ లో అక్రమ ఇసుక రవాణాపై చీతా ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించి రెండు భారీ లారీలు పట్టుకున్నట్టు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా , మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సి.సి.ఎస్ ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో...