పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సి.సి.ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది శనివారం సారంగాపూర్ ప్రాంతంలో, జిల్లా జైలు పక్కన నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో చీతా ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టగా, కొందరు వ్యక్తులు...