పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి
. . . 9 మంది పేకాట రాయుళ్లు పట్టివేత . . . 4 వాహనాలు, 10 మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా శనివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతెన గ్రామంలో చీతా ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు మంతెన గ్రామంలోని...