వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి చేసింది. ఆదివారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు  నిర్వహించిన మెరుపు దాడి లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న 7 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అందులో ముగ్గురు విటులు, నలుగురు మహిళలు ఉన్నారు.వారి నుంచి 7 మొబైల్ ఫోన్లు రూ. 4,870 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎడుగురిని నాల్గవ టౌన్ పోలిసులకు అప్పగించారు. అసాంఘిక...