అక్రమ మొరం తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి
. . . ఒక జేసీబీ, ఐదు ట్రాక్టర్లు స్వాధీనం . . . నగర పోలీస్ కమీషనర్ సాయి చైతన్య కమ్మర్ పల్లి, బతుకమ్మ : బషీరాబాద్ గ్రామ శివారులో గల కాడి చెరువు వద్ద అక్రమ మొరం తవ్వకాలపై చీతా ఫోర్స్ బృందం మెరుపు దాడి చేసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, అక్రమ మైనింగ్, సహజ వనరుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సీసీఎస్ ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ పర్యవేక్షణలో...