మొరం అక్రమ తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి
. . . 2 జె సి బి లు , 13 ట్రాక్టర్లు స్వాధీనం ధర్పల్లి, బతుకమ్మ: చీత ఫోర్స్ సిబ్బంది సోమవారం ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామంలో పెద్ద వాగు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు చేస్తు రవాణా జరుపుతున్నారని పోలిస్ కమిషనర్ సాయి చైతన్య కు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించారు. సిసిఎస్ ఎసిపీ అధ్వర్యంలో మెరుపు దాడి నిర్వహించి మొరం తవ్వకాలు చేస్తున్న 2 జేసీబీ లు,...