పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

  . . . 10 మంది అరెస్ట్   . . . రూ.58,490 నగదు, 10 సెల్‌ఫోన్లు, 5 మోటార్‌సైకిళ్లు స్వాధీనం   నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూత్ పల్లి గ్రామంలో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ బృందం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా శనివారం నందిపేట్ పోలీస్ స్టేషన్...