చేపూర్ శివారులో ఫాం హౌజ్ పై చీతా ఫోర్స్ దాడి

  . . . ముగ్గురు పేకాట రాయుళ్ల అరెస్ట్   ఆర్మూర్, బతుకమ్మ:   ఆర్మూర్ పట్టణ శివారు లోని చేపూర్ గ్రామం లో ఒక ఫాం హౌజ్ పై చీతాపోర్స్ దాడి నిర్వహించింది. జూదం  పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ పరిధిలో ఒక పెద్ద పేకాట స్థావరాన్ని బట్టబయలు చేశారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేపూర్ శివార్లలో గల సాయన్న ఫామ్ హౌస్ లో పెద్ద...