బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెచ్చే ఆర్డినెన్సుపై హర్షం

ఎవరైనా బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడాలని చూస్తే వాళ్ల పని పడుతాం నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్. నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈసందర్భంగా ఆయన నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వాలు బీసీల కోసం ఇంతగా ఆలోచిస్తున్నాయంటే కారణం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్...