ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు
పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖల పరిశీలన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో బృందం సభ్యుల సోదాలు నిజామాబాద్, బతుకమ్మ: ఇటీవలి కాలంలో తెలంగాణలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల పట్ల హాస్పిటళ్లలో భద్రతా చర్యల అమలును పరిశీలించేందుకు సంయుక్త బృందం తనిఖీలు చేపట్టింది. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖలు సోమవారం ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు చేపట్టాయి. ప్రుడెన్స్ హాస్పిటల్, తక్ష్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ లో బృందం ప్రతి హాస్పిటల్...