చెక్ పవర్..?
డెయిరీలో పదవీ పూర్తయిన వారికి ... జీపీలల్లో ప్రత్యేకాధికారులకు..... కో-ఆపరేటివ్ చట్టం ప్రకారం చెల్లుబాటేనా..? ఏసిడిఆర్ ఉన్నా.. ఫలితం సున్నా నిబంధనలు పాటించని 'విజయ' హైదరాబాద్, బతుకమ్మ: విజయ డెయిరీలో దాపరికం, దోచుకోవడం జరుగుతున్నట్లు కనబడుతోంది. ప్రధాన కార్యాలయం నుంచి కింది స్థాయి వరకు లాలూచి పడడంతోనే సంస్థ నానాటికి దిగజారిపోతున్నట్లు గమనించవచ్చు. ప్రభుత్వాలు మారుతాయి గాని మేము చేసే పనులు మారవు అన్నట్లుగా అధికారులు ప్రవర్థించడంతోనే డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా తయారవుతోంది. సొసైటి పదవీ కాలం ముగిసినా .. చెక్ పవర్ పాత కార్యవర్గ...