ఇసుక, మొరం అక్రమ తవ్వకాలకు చెక్

బతుకమ్మ, మాక్లుర్ : మాక్లుర్ మండలంలోని అనుమతులు లేకుండా ఇసుక,మెరం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ శేఖర్ తెలిపారు. బుధవారం మండలంలోని ఇంద్రరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసం  వల్లబాపూర్ పెద్ద వాగు నుండి అనుమతులు ఇచ్చారు. అక్రమంగా ట్రాక్టర్ డ్రైవర్లు అదికారులకు తెలియకుండా అనుమతి లేని చోట ఇసుక పోయడానికి ప్రయత్నించడంతో తాసిల్దార్ శేఖర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే విధులు నిర్వహించాలని అధికారులకు  సూచించారు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎడల ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని...