ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని యువతి సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం శబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల రామచందర్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఐదు రోజుల క్రితం రామచందర్ చిన్నమ్మ అంజవ్వ మరణించడంతో, ఈ నెల 10న ఉదయం ఆయన భార్య గంగమనితో కలిసి భవానిపేట్ గ్రామానికి దినకర్మకై వెళ్లారు. ఆ సమయంలో పెద్ద కుమార్తె సావిత్రి (19)...