పది పరీక్షలో చీటింగ్..
ఉత్తీర్ణత కోసం ఉపాధ్యాయుల ఉరుకులాట చీటింగ్ కు కేరఫ్ గా కోటగిరి హై స్కూల్ రేపటి పరీక్ష కోసం నేటి నుండే చిట్టీల ఏర్పాట్లు కోటగిరి, బతుకమ్మ : విద్యా బుద్దులు నేర్పే గురువులే తమ పాఠశాల ఉత్తీర్ణత శాతం పెంచుకోవడం కోసం మండలం, జిల్లాలో మంచి పేరు కోసం ఉరుకలు తీస్తున్నారు. ఇందుకు తోడుగా మండలంలోని ప్రైవేట్ పాఠశాలు సైతం విద్యార్థుల నుండి వేలలో ఫీజులు వసూలు చేస్తూ సరైన బోధనలు అందించకుండా మండలంలో నంబర్ వన్ విద్యాసంస్థలుగా చెప్పుకొని అడ్మిషన్...