నేటి నుండి చతుర్మాస్య వ్రత ప్రారంభం

భీంగల్, బతుకమ్మ : శ్రీమహా విష్ణువు యోగానిద్రలోకి వెళ్ళే సుదినం శయన ఏకాదశిని పురస్కరించుకొని నేటి నుండి చాతుర్మస్య వ్రతం ప్రారంభం కానుంది. శయన ఏకాదశిన విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక మాసంలో ఉత్తన ఏకాదశి రోజున తిరిగి బయటి వస్తారు. ఈ ఆషాడం నుండి కార్తీక మాసం వరకు విష్ణువు యోగ నిద్రలో ఉన్న నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అని అంటారు. ఈ చతుర్మాసంలో హిందువులు చేసే వ్రతమే చాతుర్మాస వ్రతం అంటారు. ఈ వ్రత కాలంలో భగవంతునికి టెంకాయ,...