చాటన్…(చార్(ల్)బాయి)..దోచెన్
దోపిడిని ప్రశ్నిస్తే తొలగింపు డిపాజిట్లు అడిగితే బెదిరింపు అక్రమాలపై బాధితుడు కలెక్టర్ కు ఫిర్యాదు నిజామాబాద్, బతుకమ్మ: బీడీ ఖార్ఖానా పెట్టుకొని బ్రతుకును సాగిద్దామని అనుకున్నాడు. కంపెనీ నిబంధనల ప్రకారం డిపాజిట్ పెట్టాడు. కొత్తలో ప్రోత్సహించడంతో చురుకుగా వ్యాపారం చేసాడు. రోజులు గడుస్తున్నాయి.. బీడీ వ్యాపారంలో దోపిడి మితిమిరుతోంది. కార్మికుల శ్రమకు వేతనాలు, ఆకు, తంబాకు సమపాళ్ళలో ఇవ్వాలని కంపెనీకి సూచించాడు. అంతే .. భాదిత మహిళల తరపున అడిగిన పాపానికి, ఏజెంట్ గా వద్దని నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. రెండు బ్రాంచ్ లలో పెట్టిన...