’బీఆర్ఎస్ లో చార్ పత్తా ఆట నడుస్తోంది‘
కల్వకుంట్ల సినిమా ప్రొడ్యూసర్ కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడు కలవవు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, బతుకమ్మ: బీఆర్ఎస్ లో చార్ పత్తా ఆట నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారమంతా ఫ్యామిలీ డ్రామా అని, కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య నాలుగు ముక్కలాట నడుస్తోందన్నారు. కల్వకుంట్ల సినిమాను ప్రొడక్షన్ చేస్తుందని కాంగ్రెస్ అని విమర్శించారు. కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో...