బాన్సువాడ బస్‌స్టాండ్‌లో అస్తవ్యస్త పరిస్థితులు
. . . అవుట్ గెట్ వద్ద ట్రాఫిక్ సమస్య . . . పట్టించుకోని అధికారులు బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని ప్రధాన ఆర్టీసీ బస్‌స్టాండ్ వద్ద పరిస్థితులు రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతున్నాయి. బస్‌స్టాండ్ అవుట్‌గేట్ వద్ద ఆటోలు, ఇతర వాహనాలు అడ్డంగా నిలబడటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. బస్సులు స్టాండ్ నుంచి బయటకు రావాల్సిన మార్గంలోనే ఆటోలు నిర్లక్ష్యంగా తిరుగుతుండటంతో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. బస్‌స్టాండ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నప్పటికీ...