మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా పంపిణీ గందరగోళం
. . . 103 బస్తాల గల్లంతుపై విచారణ మాచారెడ్డి, బతుకమ్మ : యూరియా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుండగా, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా పంపిణీలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. యూరియా తీసుకోకపోయినా, ఫర్టిలైజర్ యాప్‌లో 'పర్చేస్డ్'గా నమోదు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రైతులు సింగిల్ విండో కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఈ ఘటనపై రైతులు యాప్‌లో...