43వ డివిజన్ వార్డు సభలో రచ్చరచ్చ

. . . ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులో మాజీ  కార్పొరేటర్ విశాలినిరెడ్డి పేరు . . . ఇటుకల గోడ రేకుల  కప్పు ఉందని ఇళ్ళు సాంక్షన్ . . . అధికారులను నిలదీసిన స్థానిక ప్రజలు . . . సర్వే తప్పుల తడక : ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చైర్మన్ కార్పొరేటర్ స్రవంతిరెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్ ప్రజాపాలనలో భాగంగా జరుగుతున్న వార్డు సభ రచ్చరచ్చ అయింది. ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం తర్వాత అర్హులైన వారికి ...