గురుకులంలో గందరగోళం
. . . నీళ్లు లేని కంజరకు కాలేజీ విద్యార్థులను పంపే యత్నం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పాఠశాలలో విద్యార్థులకు నీళ్ళు సరిపోవడం లేదని కంజర లో ఉన్న ఇందూర్ బాయ్స్ ను ధర్మారం (బి) లో గతం లో నడిచిన ప్రైవేటు భవనంలోకి తరలించారు. మోపాల్ మండలంలోని కంజర బి సి బాలుర గురుకుల పాఠశాలలో నీటి కొరత ఎక్కువ ఉండడంతో భగీరథ నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పాఠశాలలో...