ఎక్కడ చూసినా హరే కృష్ణ హరే హరే జపం
ఘనంగా శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను గ్రామ కమిటీలు,ప్రజల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై కృష్ణ నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.పండుగలో భాగంగా కృష్ణ భక్తి మనసును పవిత్రం చేస్తుంది" "గోపాలుడి కరుణ లభిస్తే జీవితం సాఫల్యం అవుతుందనే భావంతో" గ్రామాలలో మొత్తం పండుగ శోభతో నిండిపోయింది.గ్రామాలలో వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో పాట,...