మారింది పాలకులే పాలన కాదు
భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ధర్పల్లి, బతుకమ్మ : కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలను ఆరు అబద్ధపు గ్యారెంటీలను 66 మోసాలను సవాల్ చేస్తూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో దినేష్ కులచారి మాట్లాడుతూ అబద్ధపు గ్యారంటీలు,హామీలతో ప్రజల్ని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని,కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన అంతా వైఫల్యమె అని అన్నారు....