మహిళ చైతన్యంతోనే సమాజంలో మార్పు
. . . తహశీల్దార్ తారాబాయి రుద్రూర్, బతుకమ్మ : మహిళ చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని రుద్రూర్ తహశీల్దార్ తారాబాయి అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పద్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ తారాబాయి మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు చట్టాలు, జీఓ లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు ఆత్మ విశ్వాసంతో పాటు, ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి...